పుట్టినరోజున కేక్ కట్ చేయడమే కాదు! జన్మ నక్షత్ర పూజ, ఆయుష్య హోమం ఎందుకు చేయాలో తెలుసా?
పుట్టినరోజు అంటే కేవలం వేడుకలు మాత్రమే కాదు, దైవ ఆశీస్సులు పొందేందుకు కూడా ఒక ప్రత్యేకమైన రోజు. హిందూ సంప్రదాయంలో జన్మ నక్షత్ర పూజ, ఆయుష్య హోమం, గణపతి పూజ ఎందుకు నిర్వహిస్తారు? ఇంట్లో పుట్టినరోజు పూజ ఎలా చేయాలి? పూజా విధానం, అవసరమైన సామాగ్రి మరియు పండితుడి బుకింగ్ వివరాలను ఈ బ్లాగ్‌లో తెలుసుకోండి.











